కోటయ్య క్యాంప్‌లో హనుమాన్ పారాయణం: శ్రీ అనంత జనార్ధన్ గారి సన్మానం… ఉగాది పర్వదినం: కోటయ్య క్యాంప్‌లో సువర్చలాదేవి అభయాంజనేయ స్వామి మందిరంలో ఘన కార్యక్రమం… . హనుమాన్ పారాయణం, భక్తి శ్రద్ధలతో ఉగాది వేడుకలు: శ్రీ అనంత జనార్ధన్ గారి సన్మానం… March 30, 2025 No Comments
కష్టకాలంలో హిందువులకు అండగా హిందూ వాహిని – ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్… . భైంసాలో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ…. సనాతన హిందూ ధర్మ వీరులకు ఉగాది శుభాకాంక్షలు – హిందూ వాహిని… హిందూ వాహిని సేవలు ప్రశంసనీయం – అనిత బాలాజీ సూత్రావే… ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉగాది పచ్చడి ఆనవాయితీ – హిందూ వాహిని March 30, 2025 No Comments
ఈద్గా మరియు మసీద్ లను పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్.. బోధన్ డివిజన్‌లో పోలీస్ కమిషనర్ పర్యటన – భద్రతా ఏర్పాట్లపై సమీక్ష…. రంజాన్ నిమిత్తం ఈద్గా పరిసరాల్లో పటిష్ట భద్రత – పోలీస్ కమిషనర్ సూచనలు… బోధన్ లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య… ముస్లింల ప్రధాన ప్రార్థనా స్థలాలను సందర్శించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్… March 30, 2025 No Comments
మారుతి మందిరంలో విశ్వవసునామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా.. ఆలయంలో ఉగాది పచ్చడి వితరణ – భక్తుల హర్షం… . ద్రాక్ష పండ్లతో స్వామివారి ప్రత్యేక అలంకారం… హనుమాన్ భక్తుల సమర్పణ – ఉగాది సందర్భంగా విశేష కార్యక్రమాలు.. మారుతి మందిరంలో భక్తుల అనుబంధం – ఉగాది వేడుకల సందడి… March 30, 2025 No Comments
కుంటాల మండలంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు – మూడు కార్పెంటర్ షాపులు దగ్ధం… . ఓలా గ్రామంలో అగ్ని ప్రమాదం – పెళ్లి పనులకు సంబంధించిన సామాగ్రి అగ్నికి ఆహుతి… . కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ నష్టం – బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించాలి… . కుంటాల మండలంలో అగ్నిప్రమాదం – కార్పెంటర్ షాపుల వారికి లక్షల రూపాయల నష్టం…. . మంటల బారిన పడిన జీవనోపాధి – ప్రభుత్వం సహాయానికి ముందుకు రావాలంటూ బాధితుల విజ్ఞప్తి…. March 30, 2025 No Comments
ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ చక్రేశ్వర శివాలయంలో భక్తుల రద్దీ. . శ్రద్ధా భక్తులతో ఉగాది వేడుకలు: బోధన్ శ్రీ చక్రేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు.. గణేష్ పంతులు, మహేష్ పంతులుల ఆధ్వర్యంలో ఉగాది పూజలు వైభవంగా… . బోధన్ పట్టణంలో ఉగాది పండుగ: భక్తుల సందడితో ఆలయం మారుమోగింది.. . శివ భక్తుల తర్పణం: శ్రీ చక్రేశ్వర శివాలయంలో ఘనంగా ఉగాది పూజలు March 30, 2025 No Comments