V1News Telangana

March 28, 2025

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో జుమ్మాత్తుల్ విధా బందోబస్తు పరిశీలన.. . జుమ్మాత్తుల్ విధా: నగరంలో శాంతి భద్రతలపై ప్రత్యేక ఏర్పాట్లు – పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ.. ముస్లిం సోదరుల నమాజ్‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోలీసుల చర్యలు.. నిజామాబాద్‌లో పోలీస్ కమిషనర్ ఫుట్ మార్చ్ – శాంతి, సోదరభావం పై పిలుపు.. రంజాన్ చివరి శుక్రవారం ప్రత్యేక బందోబస్తు – పోలీస్ కమిషనర్ ఆదేశాలు…

హున్సా గ్రామంలో 5 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మాణం ప్రారంభం.. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో హున్సా గ్రామంలో రోడ్డు అభివృద్ధి.. హున్సా గ్రామ రైతులకు గ్రావెల్ రోడ్డుపై మరింత సహాయం – మొత్తం 20 లక్షల రూపాయల మంజూరు. . బోధన్ నియోజకవర్గంలో రోడ్డు అభివృద్ధి పథంలో మరో ముందడుగు.. హున్సా గ్రామంలో రోడ్డు అభివృద్ధికి స్థానిక నేతల సమూహం సహకారం…

మతసామరస్యానికి ప్రతీకగా నిజామాబాద్ సీపీ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు… రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనలు చేసిన పోలీస్ కమిషనర్.. . ఇఫ్తార్ విందులో పోలీస్ కమిషనర్ – మానవీయ విలువలపై ప్రత్యేకంగా స్పీచ్.. నిజామాబాద్ సీపీ సందేశం – మతసామరస్యమే దేశ సంస్కృతి… కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలి – ఇఫ్తార్ విందులో సీపీ సందేశం…