ఈరోజు పేకాట కేసు: 8 మందికి మేజిస్ట్రేట్ శిక్ష విధింపు… పేకాట ఆడిన 8 మందికి 5,000/- జరిమానా, ఒక రోజు జైలు శిక్ష… గత కొద్ది రోజుల క్రితం. సాలూర గ్రామ శివారులో పేకాట పై దాడి – 8 మంది అరెస్టు . బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట గుట్టు రట్టు.. గత కొద్ది రోజుల స్పెషల్ బ్యాటాలియన్ చేతికి చిక్కిన పేకాట రింగు.. March 28, 2025
బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీ పి. శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో సమీకృత అటవీ పునరుద్ధరణ యత్నం.. చడ్మాల్, పైడిమల్, నంకల్ ట్యాంకుల విస్తరణకు పరిహార అటవీభూమి ఎంపికపై సమీక్ష.. అటవీభూమి నష్టపరిహారంపై జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్‌లతో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సమీక్ష.. . సిద్దాపూర్ గ్రామం పరిధిలో అటవీ పునరుద్ధరణకు నిర్ణయాత్మక భేటీ.. March 28, 2025
ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం రేపు – భారతదేశానికి అగోచరం! రేపటి అద్భుత ఖగోళ సంఘటన: ప్రపంచవ్యాప్తంగా కనిపించనున్న సూర్యగ్రహణం . మార్చి 29, 2025: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం – భారత కాలమానం ప్రకారం రాత్రివేళ! సూర్యుడిపై చంద్రుడి నీడ – రేపు పాక్షిక గ్రహణం కనువిందు చేయనున్న ప్రాంతాలు March 28, 2025
పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెక్కు అందజేత March 28, 2025