నామినేషన్ల స్వీకరణ: మార్చి 22 నుండి 26 వరకు నామినేషన్ల పరిశీలన: మార్చి 27 నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 28 ఎన్నికల తేదీ: ఏప్రిల్ 4 (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు) లెక్కింపు & ఫలితాలు: అదే రోజు సాయంత్రం ఫలితాల జాబితా పంపింపు: ఏప్రిల్ 5న బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకు March 21, 2025 No Comments
బోధన్ మున్సిపాలిటీ కఠిన చర్యలు – మున్సిపల్ పన్ను బకాయిదారులకు రెడ్ నోటీసులు! . పన్ను బకాయిలు చెల్లించని వారికి కఠిన చర్యలు – నీటి కనెక్షన్లు నిలిపివేత! బోధన్ పట్టణ వాసులకు మున్సిపల్ అధికారుల విజ్ఞప్తి – పన్నులు సమయానికి చెల్లించండి! . శాస్తులు, కట్టుబాట్లు తప్పించుకోండి – మున్సిపల్ పన్నులు వెంటనే చెల్లించండి! March 21, 2025 No Comments