V1News Telangana

March 14, 2025

V1News Telangana.& Hindi & Mharti.

సైబర్ బానిసత్వ కేసు – ప్రధాన నిందితుడు ఆలకుంట సంపత్ జుడీషియల్ కస్టడీలో.. . థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్‌లకు యువకులను పంపిన ముఠా బహిరంగం… జగిత్యాలలోని మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ నుంచి కీలక ఆధారాలు స్వాధీనం… . పోలీసు కస్టడీలో నిందితుడి పూర్తి ఒప్పుకోలు – దర్యాప్తులో కీలక మలుపు… పోలీసుల ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో పారదర్శక దర్యాప్తు…. అకస్మాత్తుగా గుండెపోటుతో నిందితుడు ఆసుపత్రిలో మృతి… సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆసుపత్రికి తరలింపు ధృవీకరణ… . BNSS మార్గదర్శకాలకు అనుగుణంగా స్వతంత్ర విచారణ ప్రారంభం… మానవ హక్కుల కమిషన్, న్యాయ విచారణ, ఫోరెన్సిక్ పరీక్షలు పూర్తి పారదర్శకంగా… పోలీసు కమిషనర్ స్పష్టం – విచారణలో న్యాయబద్ధత, పారదర్శకతకు ప్రాధాన్యం…

Boddula Ganesh Kumar

వసతి గృహాల్లో పరిశుభ్రతను కాపాడాలి – డిఎంహెచ్వో గురుకులాల్లో పరిశుభ్రత లేకపోతే ఆరోగ్య సమస్యలు – డాక్టర్ బి. రాజశ్రీ… . మినీ హెల్త్ క్యాంప్ – విద్యార్థులకు చికిత్స అందించిన వైద్య సిబ్బంది…  హాస్టల్ పరిశుభ్రతపై అధికారుల కఠిన చర్యలు..