V1News Telangana

March 6, 2025

V1News Telangana.& Hindi & Mharti.

బైంసాలో హెల్మెట్ తప్పనిసరి – పోలీసుల తనిఖీలు కఠినతరం . ద్విచక్ర వాహనదారులకు హెచ్చరిక – హెల్మెట్ లేకుంటే జరిమానా తప్పదు బైంసా కడ్డ హోటల్ చౌరస్తాలో పోలీసులు తనిఖీలు – నిబంధనలు పాటించని వారిపై చర్యలు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి – మద్యం సేవించి నడిపితే కఠిన చర్యలు హెల్మెట్ లేకుండా వాహనదారులకు అనుమతి లేదు – పోలీసుల స్పష్టం

V1News Telangana.& Hindi & Mharti.

పేకాట రాకెట్ గుట్టురట్ట చేసిన విలేకరి – మాఫియా బెదిరింపులు?.. మొన్న బిచ్కుంద. నిన్న బీర్పూర్ లో. మితిమీది పోతున్న పేకాట రాయుళ్లు… వీరికి సహకరిస్తున్నది ఎవరు… – పోలీసుల నిర్లక్ష్యంతో రోజురోజుకు. మితిమీరుతున్న పేకాట … బిచ్కుంద సరిహద్దు ప్రాంతాల నుంచి. మక్కం మార్చి . బీర్కుల్లో ఏర్పాటు చేసుకున్నారు..