వాహన దారులే అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.. అధికారులు దొంగ వేబిళ్ల సృష్టించి ఒక షాపులో విక్రయిస్తుంటే వారిపై చర్యలు ఎవరు తీసుకుంటారు.. ఈ వేబిళ్లను తనిఖీలు చేసేది ఎవరు… ప్రజలకు ఓ న్యాయం అధిక కారులకు ఓ న్యాయమా.గతంలో కూడా ఈ అధికారి అక్రమాలకు పాల్పడినట్లు వినికిడి. ఇంత జరుగుతున్న ఈ అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోలేక పోతున్నారు.. ఈ అధికారి వెనక ఎవరి హస్తముంది…. February 21, 2025 No Comments