ప్రజలకు నిస్వార్ధంగా సేవలు చేయడమే నా లక్ష్యం నాపై ఆరోపణలు చేస్తున్న వారు ఐదు రూపాయలు విరాళంగా ఇవ్వమని చెప్పండి సవాల్ విసురుతున్న ఎన్నికల్లో పోటీ చేయడం, రిజర్వేషన్ ఏది వస్తుందో తెలియదు, అధిష్టానం నిర్ణయించాల్సి వస్తుంది, తనపై ఎన్ని విమర్శలు చేసినా తాను పట్టించుకోను ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం ప్రజలకు ఏ రూపంలోనైనా సేవలు చేయడంలో నేనెప్పుడూ ముందుంటా January 22, 2025 No Comments