భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన 6 గ్యారెంటీలు అమలుపరచలేనందుకు 6 గ్యారెంటీలు 66 మోసాలకు గాను బోధన్ పట్టణం లో ని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం December 13, 2024 No Comments