వార్డెన్లు లేరు విద్యార్థులే చదువుకుంటున్నారు బీసీ హాస్టల్ వార్డెన్ నిజామాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ బాన్సువాడ నుంచి అప్ అండ్ డౌన్ విద్యార్థులకు వాచ్మెన్లు దిక్కు అందాకారంలో వసతి గృహ విద్యార్థులు సమస్యలకు నిలయంగా మారిన బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ కోటగిరి లో బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ సమస్యల పరిష్కారంలో పాలకులు అధికారులు విఫలం కోటగిరి September 29, 2024 No Comments
విద్యార్థులకు చితక భాదుతున్న పంతులు బోధన్ ఆచంపల్లి ప్రజ్ఞా ప్రైవేటు పాఠశాలలో విద్యార్థికి చితక బాదిన ఉపాధ్యాయులు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన విద్యార్థి అర్హత లేని వైద్యుని వద్ద కుట్లు వేయించిన వైనం ఇదే పాఠశాలలో అనేకసార్లు విద్యార్థులపై అతి కిరాతకంగా దాడులు September 29, 2024 No Comments