“వన మహోత్సవం”లో భాగంగా చెట్లను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన డీ.ఎల్. పి .ఓ…. July 9, 2024 No Comments
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…. July 9, 2024 No Comments
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు వరంగల్ సభలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేయాలి….. July 9, 2024 No Comments
**మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో నూతన నేర న్యాయ చట్టాల అమలు తీరు పై అభిప్రాయ సేకరణ** July 9, 2024 No Comments
ప్రభుత్వం మెడికల్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ July 9, 2024 No Comments
తమ నాయకుడికి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించినందుకు సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు July 9, 2024 No Comments
ఉత్తమ రైతును సత్కరించిన లయన్స్ క్లబ్ కమిటీ సభ్యులు V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ మండల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం రోజు ఉత్తమ రైతుగా ఏనుగు పట్ల బశెట్టి ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరాల తరబడి వ్యవసాయాన్ని నమ్ముకుని పని పట్ల నిబద్ధతతో వ్యవసాయాన్ని నిర్వహిస్తూ తోటి వ్యవసాయదారులకు వ్యవసాయంలో పండించే పంటల పట్ల అవగాహన కల్పిస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నందుకు గాను ఆయన సేవలను గుర్తించి ఉత్తమ రైతుగా సత్కరిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మేకల గాలయ్య, రైతు సమన్వయ అధ్యక్షుడు ఆ వారి గంగారం, లయన్స్ క్లబ్ సభ్యులు కొత్తూరి సంతోష్ గుప్తా, సితాలే రమేష్, రైతులు గంద్యాటం విట్టల్, మేకల శ్రీనివాస్, ఇండ్ల రాజేందర్, బాబూలాల్, యాద రావు పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. July 9, 2024 No Comments