V1News Telangana

June 26, 2024

V1News Telangana.& Hindi & Mharti.

అధికార ప్రతిపక్ష లీడర్ల ప్రోత్సాహంతోటే పెంట గ్రామ సరిహద్దు ప్రాంతంలో బంగారు మైసమ్మ తల్లి ఆలయం పక్కన ఓ రైస్ మిల్ కు సంబంధించిన గోడౌన్ నిర్మాణంలో సదురు నిర్వాహకులు బడా బాబు కావడం ఆయనకు ప్రతిపక్ష, అధికార పార్టీ నాయకులు అండదండలు ఉండడం తమకి ఎవ్వరు లే అడ్డు అదుపు అంటూ వేల సంఖ్యలో ఇసుక ,మొరం డంపు చేస్తున్న వైనం అని ప్రజల అనుమానాలు