జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి…. V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా:జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం రోజు జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు ,ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు శాఖల వారీగా నివేదికలను సమర్పించారు. June 7, 2024 No Comments
*విద్యాశాఖ అధికారుల నుండి అనుమతులు లేకుండా ప్రచారం కొనసాగిస్తున్న ఇండియన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం*….. June 7, 2024 No Comments
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో డీజిల్ పెట్రోల్ అవినీతి నెలలు గడుస్తున్న పట్టించుకోని అధికారులు June 7, 2024 No Comments
తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (T.S.P) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మావురం శ్రీకాంత్ నియామకం…. June 7, 2024 No Comments
బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు….. June 7, 2024 No Comments