బోధన్ డివిజన్ లోని విలేకరులకు ప్లాట్లు ఇచ్చారు ఓకే నిజాంబాద్ డివిజన్లోని విలేకరులకు బోధన్ లో ప్లాట్లు ఇవ్వడం ఏమిటి కొంతమంది మాజీ లీడర్లు కూడా ప్లాట్లు ఇవ్వడం వెనుక అంతర్యం ఏమిటి May 21, 2024