V1News Telangana

December 14, 2023

V1News Telangana.& Hindi & Mharti.

మాజీ సీఎం కేసీఆర్ రేపు ఆస్పత్రి నుండి డిశ్చార్జి?తుంటి ఎముక గాయంతో సోమాజిగూడ యశోద ఆసు పత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.