మందర్న నుంచి ప్రతిరోజు భారీగా ఇసుక తరలింపు పది నుంచి భారీ వాహనాలలో, లారీలలో, హైదరాబాద్ పట్టణంతోపాటు వివిధ పట్టణాలు వివిధ చోట్లకి భారీగా ఇసుక తరలింపు గత ఆరు నెలల నుంచి భారీగా ఇసుక తరలింపు బోధన్ తోపాటు మందర్న గ్రామంలోని కొంతమంది ఇసుక డంప్ చేస్తూ, హైదరాబాద్ పట్టణంతోపాటు పలుచోట్లకి ఇసుక తరలింపు December 11, 2023 No Comments