ఈ రోజు భేల్తారోడ బోర్డర్ చెక్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ లొ 16 లక్షల రూపాయలను సరైన రసీదులు లేనందున seize చేయడం జరిగింది ASP సర్, సీఐ సర్, bsf AC మరియు స్టాఫ్ ఉన్నారు November 14, 2023 No Comments