V1News Telangana

November 6, 2023

V1News Telangana.& Hindi & Mharti.

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డిగారి విఠ్ఠల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు,ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మొగిలి,వడ్గాం గ్రామాల బీజేపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు,వీరికి ఎమ్మెల్యే విఠ్ఠల్ రెడ్డి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు