బోధన్ లో ఇసుక మాఫియాధాలు ప్రతిరోజు రాత్రిపూట రెచ్చిపోతున్న పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు,,,,, అధికారుల కనుసైగల్లో లీడర్ల ప్రోత్సాహంతో లీడర్లే సూత్రధారులు పాత్ర దారులుగా ఇసుక మాఫియాకు తరలిస్తున్నారు అనే విమర్శ November 4, 2023 No Comments
ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ప్రధాని ప్రకటించారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు మోడీ తెలిపారు. November 4, 2023 No Comments
సెంటిమెంట్ దేవుడికి కెసిఆర్ నేడు వినతి* సీఎం కేసీఆర్ సెంటిమెంట్ ఆలయం కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కెసిఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి ఈ ఆలయం సెంటిమెంట్ గా మారింది.. November 4, 2023 No Comments