V1News Telangana

తాజా వార్తలు

V1News Telangana.& Hindi & Mharti.

నిజామాబాద్ కమిషనర్ హెచ్చరిక: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు . మట్కా, గుట్కా, గ్యాంబ్లింగ్ గ్యాంగ్‌లపై నిఘా వ్యవస్థ బలోపేతం . సమాజ శాంతి భంగం కలిగించే వారిపై పి.డి యాక్ట్ కింద చర్యలు – సాయి చైతన్య, ఐపీఎస్..

V1News Telangana.& Hindi & Mharti.

బోధన్‌లో వర్షాల కారణంగా రైతులు నష్టపోయారు – మాజీ ఎమ్మెల్యే షకీల్​ వర్షాలతో రైతులు నష్టపోయారు – వెంటనే పరిహారం చెల్లించాలంటూ షకీల్ డిమాండ్ . 22 నెలల్లో ఒక్క హామీ నెరవేర్చలేదు – మాజీ ఎమ్మెల్యే షకీల్ విమర్శలు . బోధన్ రైతుల బాధలపై మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆవేదన