V1News Telangana

తాజా వార్తలు

V1News Telangana.& Hindi & Mharti.

బోధన్‌లో ఫైనాన్స్‌లపై మెరుపు దాడులు – వడ్డీ వ్యాపారస్తుల పరారీ అధిక వడ్డీలకు చెక్ – బోధన్‌లో 8 ఫైనాన్స్‌లపై ఏసీపీ తనిఖీలు . సీపీ సాయి చైతన్య ఆదేశాలపై ఫైనాన్స్‌లపై సుదీర్ఘ దాడులు . నిజామాబాద్ కమిషనరేట్‌లో వడ్డీ వ్యాపారులపై పోలీస్ సిఖిలు బోధన్ వడ్డీ వ్యాపారస్తులపై దాడులు – ప్రజలకు ఊపిరి

V1News Telangana.& Hindi & Mharti.

“లక్ష్మీ హాస్పిటల్”లో ఆర్జీయం కాదు… అనర్థాల పుట్ట! ల్యాబ్ అంటే – పిచ్చి గదా?…అర్హతలేని పారామెడికల్ సిబ్బంది –…ఫార్మసీ పేరుతో నకిలీ షాపు?..3 రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు!”..

V1News Telangana.& Hindi & Mharti.

GO No 21 తొలగింపుకు డిమాండ్ – బాసర IIIT అధ్యాపకుల నిరసనకు BRS మద్దతు…. బాసర IIIT లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోరాటానికి బలమైన అండగా బ్రష్…. . GO No 21 పై ఉద్యమం – ముధోల్ నియోజకవర్గం BRS నేతల సంఘీభావం… బాసర IIIT అధ్యాపకులతో BRS: “న్యాయం కోసం తోడుగా ఉంటాం”… న్యాయం సాధించేవరకు పోరాటం కొనసాగుతుందన్న డా. కిరణ్ కొమ్రేవార్….

V1News Telangana.& Hindi & Mharti.

మొక్కజొన్న రైతుల ఆత్మవేదన: కొనుగోలు కేంద్రాలిలేక తీవ్ర నష్టం… . నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతుల గగ్గోలు…. బ్రోకర్ల చేతుల్లో బలవుతున్న రైతులు – గిట్టుబాటు ధర దక్కక నష్టాలు…. . నకిలీ విత్తనాల దెబ్బకు దిగుబడి తగ్గిన మొక్కజొన్న పంట…. . కౌలు రైతులకు న్యాయం కావాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న రైతులు… . కొనుగోలు కేంద్రాల లేటుగా రైతుల ఆవేదన తీవ్రం… . వర్షాలు, ఆలస్యం… రోడ్లపై ఆరబోసిన ధాన్యం…

V1News Telangana.& Hindi & Mharti.

సన్ఫ్లవర్ రైతుల ఆవేదన – కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూపులు.. . ఒకటిన్నర నెలలుగా సన్ఫ్లవర్ కొనుగోలు లేదు – రైతుల పంట తడిసిపోనుంది…. వర్షభావ పరిస్థితుల్లో రైతుల నష్టం – సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం పట్ల ఆగ్రహం…. . పంట కోతకూ ముందే నష్టం భయం – హున్సా గ్రామ రైతుల దుస్థితి… “బ్రోకర్లకు బానిసలమా?” – న్యాయమైన ధర కోరుతున్న రైతులు…