రువ్వి గ్రామంలో దేవత విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా . బోస్లే మోహన్ రావు గారి చేతులమీదుగా కోనేరు పోచమ్మ, పోత లింగన్న విగ్రహ ప్రతిష్ఠాపన . గ్రామస్థుల స్వాగతంతో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మద్దతు April 30, 2025 No Comments
ఖాజాపూర్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణపై ఉద్రిక్తత: బైరి నరేష్‌కు గ్రామస్తుల మద్దతు April 29, 2025 No Comments
బీర్కూర్‌లో పేకాట మాఫియా రెచ్చిపోతుంది! మంజీరా సరిహద్దు దందా.. పేదల జీవితాలపై జూదం..!… పోలీసుల మౌనం.. ప్రజల గర్జన!.. బీర్కూర్‌లో పేకాట భూతం మళ్లీ గర్జిస్తోంది పేదల జీవితాలతో ఆట.. అధికారులు మౌనమా? రాజకీయ హస్తం.. పోలీసుల మౌనం! బీర్కూర్ మాఫియాకి బ్రేక్ ఎప్పుడు? పేకాట పతనానికి ప్రజల పోరాటం మొదలవాలిసిందే! మంజీరా సరిహద్దు పై మాఫియాల ముసురు! April 29, 2025 No Comments
బోధన్‌లో డంపింగ్ యార్డ్ పరిశీలనలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి… . మున్సిపల్ వెహికల్స్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి…. . బోధన్ పట్టణం అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే నిఖిల పరిశీలన…. . వెనుకబడిన ప్రాంతాల పరిశీలనలో భాగంగా డంపింగ్ స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే… ప్రజల ఆరోగ్య భద్రత కోసం చర్యలు తీసుకుంటున్న సుదర్శన్ రెడ్డి … April 29, 2025 No Comments
తగ్గేల్లిలో అగ్ని ప్రమాదం…. ఐదు ఎకరాల్లో ఈత చెట్లు దగ్ధం, రూ.2 లక్షల ఆస్తి నష్టం….. April 28, 2025 No Comments
చందూరు మండలంలో భూభారతి కార్యక్రమాన్ని కలెక్టర్ గారు ఘనంగా ప్రారంభించారు… . భూభారతి అవగాహన కార్యక్రమానికి అధికారులు విశేష స్పందన….. . భూభారతి వివరాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో జిల్లా కలెక్టర్ ప్రసంగం…. . చందూరులో భూభారతి కార్యక్రమం ప్రారంభం – రైతులలో కొత్త ఆశలు… April 28, 2025 No Comments
అర్మూర్ బైపాస్ వద్ద గ్యెస్ట్ హౌస్‌లో జూదరంగం పట్టు – 7 మంది అరెస్ట్ 2. మల్లారెడ్డి గెస్ట్ హౌస్‌లో పట్టుబడిన ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా 3. ఫోన్‌పే ద్వారా 2.56 లక్షల రూపాయల బెట్టింగ్ – 7 మొబైళ్లను స్వాధీనం 4. సీసీఎస్ పోలీసుల దాడి – 7 మంది జూదగాళ్లు అరెస్ట్ April 28, 2025 No Comments