V1News Telangana

తాజా వార్తలు

టేక్ కలప మాఫియా భూతానంలా… జాకోర అటవీ ప్రాంతం డెపోలుగా మారిందా? . పంట పొలాల్లో టేక్ కలప నిల్వ! మాజీ ప్రజాప్రతినిధి పాత్రపై గుసగుసలు…. అటవీ అధికారులు కన్నెత్తి చూడకుండా… కలప దందాకు లైన్ క్లియర్? అటవీ ధ్వంసానికి అండగా అధికారులు? – జాకోర ఘటన కలకలం…. . జాకోర అటవీ దోపిడీకి పాలకుల మద్ధతా? ప్రజల్లో ఆందోళన…..

భక్తి, అభివృద్ధికి ఐక్యం – డాక్టర్ రూబెన్.. శక్కర్ నగర్ చర్చిలో అభివృద్ధి పునాదులు.. ఆధ్యాత్మికతకు తోడుగా అభివృద్ధి – బోధన్‌లో ప్రారంభోత్సవాలు… చర్చి కార్యక్రమాలకు దేవుని ఆశీస్సులు – మోడరేట్ ఇంచార్జి.. . ఐక్యంగా అభివృద్ధికి నూతన దిక్సూచి… భక్తితో ఐక్యంగా అభివృద్ధికి నూతన దిక్సూచి – డాక్టర్ రూబెన్…

పాఠశాల బస్సులు బ్రేక్ లేని బులెట్లు కావద్దు! . పిల్లల ప్రాణాలు మించిన జాగ్రత్తలు తీసుకోండి! ఇందూర్ పాఠశాలలో రవాణా అధికారుల హెచ్చరికలు! రోడ్డు ప్రమాదాలు: స్కూల్ యజమానులకు స్పష్టమైన సూచనలు . పిల్లల భద్రతపై రాజీ లేదు – బోధన్‌లో అవగాహన సదస్సు

ఇసుక మాఫియా వెలిగించిందే.. పాత్రికేయులపై దాడి ఘోరం!.. దిష్టిబొమ్మలు కాల్చడం హేయ చర్య – పత్రికా స్వేచ్ఛపై దాడి! ఇసుక మాఫియా ఎక్స్‌పోజ్ చేసిన జర్నలిస్టులపై దుష్ప్రచారం – బీజేపీ, బిఆర్ఎస్ ఖండన.. . మీడియా మిత్రులకు అండగా ఉంటాం – బీజేపీ, బిఆర్ఎస్

బుద్ధ జయంతి ఘటనపై అంబేద్కర్ ప్రొటెక్షన్ కమిటీ స్పందన… . రాళ్లబోరుగా గ్రామం సంఘటనపై కలెక్టర్‌కు వినతి… బుద్ధ ఫాలోవర్స్‌పై దాడి – కమిటీ ఆందోళన వ్యక్తం…. . రాళ్లబోరుగా బాధితులకు న్యాయం కల్పించాలన్న డిమాండ్…. . అధికారుల హామీపై సంతృప్తి వ్యక్తం చేసిన సంఘం నేతలు…