V1News Telangana

best news portal development company in india

బోధనలో 40 లక్షల అల్ఫా జోలం పట్టివేత

SHARE:

నిజాంబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బుధవారం రోజున రోడ్డు ప్రాంతంలో స్టేట్ ఎక్సైజ్ ఫోర్స్ డిఎస్పి పలువురు సిబ్బందితో నమ్మదగ్గ సమాచారం మేరకు వర్ని రోడ్డు సమీపంలో తనిఖీలు చేస్తుండగా మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని వాటిని తనిఖీ చేయగా అందులో 4 . 330కేజీ లా అల్ఫాజూలం లభించిందని వాటి మార్కెట్ విలువ 40 లక్షల వరకు ఉంటుందని తెలియజేశారు..

వాటిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిధులను పట్టుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ డిఎస్పి మీడియా సమావేశంలో తెలిపారు బోధన్ పట్టణంలో కల్లు గీసుకోనుటకు ఈత తాటిలాంటి చెట్లు లేకపోవడంతో వాటి స్థానంలో నిషేధిత మత్తు పదార్థమైన ఆల్ఫా జోలo తో కృత్రిమ కల్లు తయారు చేయుటకు వాడుతున్నట్లు తెలియపరిచారు ఆల్ఫాజూల్ విషయమై ముగ్గురు నిందితులను విచారించగా వాటిని మహారాష్ట్రలోని మహమ్మద్ నగర్ నుంచి తరలించినట్టు తెలియపరిచారని తెలియజేశారు అందులో ఒకరు నాందేడ్ కు చెందిన వారు కాగా ఇద్దరు సిద్దిపేటకు చెందిన నిందితులు ఉన్నారని డీఎస్పీ తెలియపరిచారు ఆల్ఫా జూల్లం ఎవరి వద్ద లభించిన చట్టారీత్యా అది నేరం కావడంతో చట్ట రీత్యా వారిపై చర్యలు తీసుకోబడుతుందని వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలియజేశారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india