V1News Telangana

best news portal development company in india

బాన్సువాడ నుండి బయలుదేరిన సువర్ణభూమి శబరిమల మహా పాదయాత్ర సంపూర్ణంగా పూర్తి చేసుకోని .. బాన్సువాడ కు తిరుగు ప్రయాణమవుతున్న దీక్ష స్వాములు….

SHARE:

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం నుండి బయలుదేరిన సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర శబరిమలై చేరుకొని అయ్యప్ప స్వామి దర్శనం పూర్తి చేసుకున్నారు అయ్యప్ప స్వామి కీ ఇరుముడి సమర్పించుకోవడం జరిగింది.

నెయ్యాభిషేకం పూర్తి చేసుకుని స్వాములందరికీ నెయ్యియాభిషేకం ప్రసాదం అందజేసిన గురుస్వామి గురువినేయ్ సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈ సంవత్సరం పాదయాత్ర విజయవంతం చేసుకుని ముగించుకుంటున్నారు శబరిమలై సన్నిధానం నుండి ప్రయాణంలో భాగంగా ఉదయం సన్నిధానం నుండి చెంగునూరుకు బయలుదేరారు . అక్కడి నుండి నేరుగా బాన్సువాడ అయ్యప్ప సన్నిధనికి చేరుకుంటారు అయ్యప్ప దీక్ష స్వాములు ఈ సంవత్సరం మహా పాదయాత్రకు చాలామంది సహాయ సహకారాలు అందించినట్లు గురు వినేయ్ గురుస్వామి తెలిపారు ‌‌వస్తురూపేనా డబ్బు రూపేనా ఆర్థికంగా బలంగా ధైర్యంతో చాలామంది యాత్రను నడిపియాలని భావనతోటి పెద్ద మనసు చేసుకొని ఈ సంవత్సరం యాత్రకు సహకరించారన్నారు అందరికీ అదేవిధంగా భిక్షాదాతలుగా అల్పారా దాతలుగా వెహికిల్ల సేవగా చేసిన ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి అనుగ్రహం లభించాలని పాదయాత్ర చేసిన బృందం అయ్యప్ప స్వాములందరు కోరుకోవడం జరిగింది యాత్రలో పాలుపంచుకున్న గురు స్వాములకు స్వాములకు కూడా సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర తరఫున ధన్యవాదాలు తెలియజేసిన .పాద యాత్ర గురు స్వామి గురువినేయ్

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india