V1News Telangana

best news portal development company in india

విధి కుక్కలు సింహం ల వేటాడుతున్నాయి…..

SHARE:

నిజామాబాద్ జిల్లా లో రాత్రి అయిందంటే చాలు విధి కుక్కలు రోడ్డు కు ఇరువైపులా గుంపులగ ఏకమయి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ద్విచక్రపు వాహనాలపైన వెళ్లే వాహనదారులకు వెంబడిస్తున్నాయి కుక్క కాటు నుంచి తపించుకోవడానికి ఎంతో మంది ప్రయాణికులు ప్రమాదలకు గురవుతున్నారు.స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తే కుక్కలను చంపే అధికారంతమకు లేదని చెబుతున్నారు మరి కుక్కలను చంపే అధికారం లేదు మరి ప్రజలను కుక్కల నుంచి కాపాడే బాధ్యత ఎవరిది విధుల్లో శునాకలు సింహం వలే సంచారిస్తునాయని వాటి భయానికి ప్రజలు విధుల్లో తిరగడానికి ఆలోచన చేస్తున్నారు . విధి సింహం ల భారీ నుంచి కాపాడే బాధ్యత అధికారులదని విధి కుక్కలను పూర్తి స్థాయి లో నిర్ములించాలని స్థానీక ప్రజలు కోరుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india