సాలుర మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మండల శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి మండల రైతులు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది..
మండల కాంగ్రెస్ కార్యకర్తలు మరియు రైతులు నిర్వహించిన పాలాభిషేకం తో పాటు టపాసులు కాల్చి తమ సంతోషాన్ని వెల్లడించడం జరిగింది కార్యక్రమంలో అల్లె రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో. సన్న రకం వరి పంటకు క్వింటాలుకు 23 00 రూపాయలతో పాటు బోనస్గా 500 రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది మరియు రైతుల కృషి సంక్షేమం కొరకు ప్రతి నిమిషం ముఖ్యమంత్రి అండగా ఉండడం మాకు ఎంతగానో సంతోషాన్ని ఉత్సాహాన్ని కల్పిస్తుందని ప్రతి వ్యవసాయదారులకు ఆనందాన్ని కలిగే అంశాలపై మా నాయకులు ఉంటారని అదేవిధంగా కూరగాయలు పండించే రైతులకు షెడ్ నిర్మాణం కొరకు రైతులకు సబ్సిడీ ఇప్పించటానికి ప్రయత్నం కూడా కృషి చేస్తున్నట్టుగా తెలియపరచడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రైతులతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు అల్లె జనార్ధన్, మైదాపు నాగరాజ్, డిస్కో సాయిలు మరియు స్వామి గౌడ్ పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








