V1News Telangana

best news portal development company in india

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు…..

SHARE:

V1 న్యూస్ పిట్లం ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: పిట్లం మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్దళ్ ఆధ్వర్యంలో బుధవారం రోజు ఆర్యవైశ్య సంఘం భవనంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచారక్ వినోద్, బజరంగ్ దళ్ సంయోజక్ మంచె రంజిత్, సహా సంయోజక్ బత్తిని పవన్, నాగరాజు, కృష్ణవంశీ, విక్రమ్, సాయిబాబా, ప్రణయ్, కిట్టు యాదవ్, ప్రణయ్, హనుమ వినాయక్, అశోక్ రాజ్, నర్సాగౌడ్, దుబాయ్ రాజు సేట్, విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india