Post Views: 147
*రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు హరీష్‌రావు కౌంటర్*
చేతకానివాడికి మాటలు ఎక్కువ
చేవలేనోనికి బూతులెక్కువ అనేలా రేవంత్ తీరు
11 నెలలపాలనలో నోటి నుంచి బూతులు తప్ప నీతులు రాలేదు
విజయోత్సవ సభలో చెప్పుకోవడానికి ఏమీ లేక..
పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు-హరీష్‌రావు
రేవంత్‌రెడ్డి ఎంత గింజుకున్నా లాభం లేదు
అశోక్‌నగర్ నుంచి లగచర్ల వరకు..
మీరు చేసిన ఘోరాలు ప్రజలు మరిచిపోరు-హరీష్‌రావు
అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నేతలను తొక్కేశావు
షార్ట్‌కట్‌లో అధికారం చేజిక్కించుకుని..
ఇప్పుడు ప్రజలను తొక్కుతున్నావు-హరీష్‌రావు
మీ దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నాం-హరీష్
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








