V1News Telangana

best news portal development company in india

హత్యయత్నాలు ఇంటిపై దాడులు…

SHARE:

హత్యయత్నాలు ఇంటిపై దాడులు…

రుద్రూర్ మండల కేంద్రంలో నివసించే ఓ మైనారిటీ రిపోర్టర్ ను టార్గెట్ గా చేసి వారిని హతమార్చాలని వాళ్ళ కుటుంబాన్ని మొత్తము చంపే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారని రిపోర్టర్ ఇర్ఫాన్ అన్నారు. ఈరోజు రాత్రి సమయంలో కొందరు కావాలని ఇంటి పైకి గొడవకు వచ్చారని తమకు రక్షణ కావాలని రిపోర్ట్ పోలీసు వ్యవస్థ తో కోరాడం జరిగింది. మైనార్టీ రిపోర్టు అయినటువంటి ఇర్ఫాన్ విషయంలో దొరకడంతో ఇక వదిలే ప్రసక్తే లేదని గుంపులుగా ఏకమై పంచాయతీలు నిర్వహించి బిఠాయింపులు కూర్చొని ఎట్టి పరిస్థితులైన కాళ్లు చేతులు తీశే ప్రయత్నంలో కొందరు ప్లాన్లు వేసుకుంటున్నట్టు రిపోర్టర్ ఇర్ఫాన్ తెలపడం జరిగింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india