V1News Telangana

best news portal development company in india

సజావుగా కొనసాగుతున్న సమగ్ర సర్వే కార్యక్రమం ….

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గురువారం రోజు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమం నిర్వహించారు.ఎన్యుమరేటర్ రాజేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుండి సమాచారం సేకరిస్తున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india