V1News Telangana

best news portal development company in india

బోధన్ మండలం బండారు పల్లి గ్రామ శివారులో బుధవారం ఇసుక టిప్పర్ డీ కొని మేకలు మృతి…

SHARE:

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బండారు పల్లి గ్రామ శివారులో బుధవారం ఇసుక టిప్పర్ డీ కొని మేకలు మృతి చెందాయి.

మంజీర నుంచి ఇసుకకు అనుమతులు ఇవ్వడంతో టిప్పర్లు ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారు. టిప్పర్లు మితి మీరిన వేగంగా వస్తూ మేకలను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి.ఒకవేళ మేకల కు బదులు మనుషులు ఉంటే పరిస్థితి ఏంటని గ్రామస్థులు నిలదీస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india