V1News Telangana

best news portal development company in india

రైతుల సమక్షంలో పొలం బాట కార్యక్రమం…

SHARE:

బోధన్ మండలం పెంటకూర్డ్ గ్రామంలో రైతుల సమక్షంలో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ డీ ఈ రమేష్ మాట్లాడుతూ రైతులు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా తీసుకోవలసిన అవగాహన కల్పించారు ముఖ్యంగా మోటర్లు స్టార్టర్లు పివిసి పైపులు మరియు ఐ ఎస్ ఐ నాణ్యత ప్రమాణాలతో ఉండాలని సూచించారు..

అదేవిధంగా విద్యుత్ మోటార్లు సంబంధించిన లో వోల్టేజ్ సమస్యలను నివారించడానికి కెపాసిటర్లు అమర్చుకోవాలని ఈ చర్య ద్వారా రైతులు విద్యుత్ పరికరాలను సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు, అని విద్యుత్ పరంగా ఏదైనా సమస్య వచ్చిన సంబంధిత విద్యుత్ అధికారులు లేద సిబ్బందికి వెంటనే తెలియజేసి సమస్యను పరిష్కరించుకోవాలని రైతులకు తెలుపుతూ రైతులు మరియు పశువులు విద్యుత్ విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎడి నగేష్ కుమార్ ఏయ్ కళ్యాణ్ బోధన్ సబ్ ఇంజనీర్లు ఓం ప్రకాష్ రాజశేఖర్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు,

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india