కామారెడ్డి జిల్లా బీర్కూర్ మంజీరా లో ఇసుక బకాసురులు చొరబడ్డారు రాత్రి పగలు అని తేడా లేకుండా అక్రమ ఇసుక దందా జోరుగా సాగిస్తున్నారు.
పోలీస్ స్టేషన్ ముందు నుండే ఈ అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది. బీర్కుర్ పోలీసు స్టేషన్ ఉందా అనే సందేహాలు జనాలు నెలకొంది పెద్ద ఎత్తున ర అక్రమ ఇసుక రవాణా వ్యాన్ ద్వారా ఇసుక తెచ్చి బీర్కుర్ లో డంప్ లు చేసి పెద్ద ఎత్తున తరలింపు బాన్సువాడ. ఎల్లారెడ్డి గాంధారి మండలాలకు టిప్పర్ లారీలో తరలిస్తూ. 40 వేయిల రూపాయలతొ విక్రయాలు చేస్తున్నారు రోజుకు ఒక ఇసుక వ్యాపారి 40 వేయిల ఆదాయం సంపాదిస్తున్నారు రెండు నెలలుగా ఈ దందా కొనసాగుతోంది. అంటే ఎంత పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరుగుతుందో తెలుస్తుంది . ఇక్కడి పోలిస్ బాస్ కు వ్యాన్ కు ఇంత ట్రాక్టర్ కు ఇంత అని లాభం లో షేర్ మామూలు ఇస్తున్నాట్లు. కానిస్టేబుల్ లకు బీర్ బిర్యానీ ఇస్తున్నట్లు విశ్వనీయ సమాచారం. సిండికేట్ గా ఏర్పడి అధికార పార్టీ ఓ మాజీ ఎంపిటిసి. ఓ మైనారిటీ నేత ఏదిఏమైనా. ఓం ధర్మ అంత తానై అక్రమ ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయం కి భారీ గా గండి కొడుతు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కనబడుతున్న చూసి చూడనట్టుగా రెవెన్యూ అధికారుల పనితీరును చూస్తే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ అధికారులకు బీర్కర్ మండలం కేంద్రంలో ఎక్కడ ఎక్కడా ఇసుక డంప్ లు ఉన్నాయి అని సమాచారం ఉన్న మామూలు ఇవ్వడం తొ వాటి పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని బాహటంగా ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఇసుక బకాసురులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








