V1News Telangana

best news portal development company in india

నసుల్లాబాద్ పేకాట లో ఓ విలేఖరి ప్రముఖ పాత్రధారులు చోద్యం చేస్తున్న అధికారులు మామూళ్ల మత్తులో అధికారులు..

SHARE:

నసుల్లాబాద్ పేకాట లో ఓ విలేఖరి ప్రముఖ పాత్రధారులు
చోద్యం చేస్తున్న అధికారులు
మామూళ్ల మత్తులో అధికారులు….

నసురుల్లాబాద్
కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద కొనసాగుతున్న జోరుగా పేకాట స్థావర విషయంలో ఓ విలేఖరి ప్రముఖ పాత్రధారులుగా మిగులుతున్నారని విమర్శలు సర్వత వినిపిస్తున్నాయి. విలేకర్లే ప్రముఖ పాత్రధారులుగా ఉండడం వల్ల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా మామూళ్ల మత్తులో ములుగుతున్నారని పలువురు విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అనేక రోజుల నుంచి పేకాట స్థావరం జోరుగా కొనసాగుతుందని లక్షల్లో ఆటలు కొనసాగుతున్నప్పటికీ అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవటం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు పేకాట స్థావరం నిర్వహణపై దృష్టి పెట్టి పేకాటను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. పేకాటకు బానిసై ఎంతోమంది తమ కుటుంబాలను రోడ్డున పడేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india