V1News Telangana

best news portal development company in india

పాఠశాలలో చేపడుతున్న పనులను పరిశీలించిన ఏ.ఈ బోధన్ టౌన్

SHARE:

పాఠశాలలో చేపడుతున్న పనులను పరిశీలించిన ఏ.ఈ
బోధన్ టౌన్ ..

బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జేసీ)లో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా 17.50 లక్షల రూపాయల నిధులతో చేపడుతున్న అభివృద్ది పనులను గురువారం మున్సిపల్ ఏ.ఈ శ్రీనివాస్ ,కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి పరిశీలించారు.విద్యార్థుల సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు.అనంతరం తాగునీటి సౌకర్యం కోసం నిర్మించే ట్యాంకు, కిచెన్ షెడ్ నిర్మాణం కోసం చేపట్టబోయే పనులను పరిశీలించారు.మిగిలిన మరమ్మతుల పనులను త్వరగా ప్రారంభిచి పూర్తి చేయాలని వారు కాంట్రాక్టర్ కు సూచించారు. వారివెంట హెచ్ఎం బాలచంద్రం, ఉపాధ్యాయులు నగేష్ బాబు, నాయకులు మారయ్య, రాములు, ఇంద్రకరణ్, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india