Post Views: 72
బ్రేకింగ్
నిజామాబాద్ : బాసర గోదావరిలోకి దూకి కుటుంబం ఆత్మహత్యా యత్నం
తండ్రి కూతురు గల్లంతు, తల్లిని కాపాడిన జాలర్లు
గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు..
వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక నిజామాబాద్ న్యాల్ కాల్ కు చెందిన వేణు, అతని సతీమణి అనురాధ, కూతురు పూర్ణ తో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య యత్నం
3 లక్షల అప్పు వడ్డీతో సహా చెల్లించిన చక్ర వడ్డీ చెల్లించాలని వడ్డీ వ్యాపారుల వేధింపులు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....