V1News Telangana

best news portal development company in india

మత్తు పదార్థాలు పట్టుకున్న అధికారులు అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ఎన్నికల సందర్భంగా హానికర మత్తు పదార్థాలు పట్టుకున్న వైనం మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని కస్తడిలో తీసుకున్న పోలీసులు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా అంతరాష్ట్ర చెక్పోస్టు సాలుర వద్ద భారీగా తనిఖీలు

SHARE:

మత్తు పదార్థాలు పట్టుకున్న అధికారులు
అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ఎన్నికల సందర్భంగా హానికర మత్తు పదార్థాలు పట్టుకున్న వైనం
మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని కస్తడిలో తీసుకున్న పోలీసులు
వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా అంతరాష్ట్ర చెక్పోస్టు సాలుర వద్ద భారీగా తనిఖీలు
బోధన్
సాలు రా

మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా బోధన్ నియోజకవర్గ అంతరాష్ట్ర చెక్పోస్టు సాలుర వద్ద, ఎన్నికలకు సంబంధించిన అధికారులు జోరుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు, మహారాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు జోరుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు, బుధవారం నాడు ఉదయం తెలంగాణ రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు ఓ వ్యక్తి బస్సులో ఆయన వద్ద హానికరమైన మత్తు పదార్థాలు, క్లోరోఫామ్ తో పాటు ఇతర మత్తు పదార్థాలు ఉన్నట్టు వినికిడి మహారాష్ట్రకు బయలుదేరిన వ్యక్తి బస్సులో గవర్నమెంట్ హాస్పిటల్ బోధన్ వద్ద బస్సు ఎక్కడం జరిగిందని అయితే చెక్పోస్ట్ వద్ద ఎన్నికల అధికారులు తనిఖీ నిర్వహించగా ఆయన వద్ద, హానికరమైన మత్తు పదార్థాలతో ఉన్న బ్యాగుతో పట్టు పడడం జరిగింది, పోలీసులకు పిలిపించి, అప్పగించి కస్టడీలో తీసుకున్నట్టు సమాచారం, పట్టుకున్న హానికరమైన మత్తు పదార్థాలు ఎంత విలువైనవి ఏమేమి ఉన్నాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది , ప్రస్తుతం పోలీసు అధికారులు కస్తడిలో తీసుకొని విచారణ చేస్తున్నారు సాయంత్రం వరకు వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి, మహారాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల అధికారులు అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద భారీగా తనిఖీలు చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india