Post Views: 153
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా బాధ్యతలు స్వీకరించిన డి.వేణు
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది పెద్దపల్లి, అక్టోబర్ -29:
పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా డి.వేణు మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన బదిలీలలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా పని చేస్తున్న డి.వేణు ను పెద్దపెల్లి జిల్లాకు బదిలీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ కోయ శ్రీ హర్ష ను అదనపు కలెక్టర్ మర్యాద పూర్వకంగా కలిశారు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








