V1News Telangana

best news portal development company in india

బడా ఛానెల్ వాళ్ళకే డబ్బులు ఇవ్వాలి… మా వార్తలు సంవత్సరం లో పది వచ్చిన మేమే పెద్ద రిపోర్టర్ లము….

SHARE:

బడా ఛానెల్ వాళ్ళకే డబ్బులు ఇవ్వాలి…

మా వార్తలు సంవత్సరం లో పది వచ్చిన మేమే పెద్ద రిపోర్టర్ లము….


జిల్లా నిజామాబాద్ . బోధన్ మండలపరిధిలో . కొంత మంది తాము పెద్ద సంస్థలకు సంబందించిన జర్నలిస్టులమని చిన్న పేపర్ వాళ్లకు యూట్యూబ్ వాళ్లకు రూపాయి యాడ్ ఇవ్వదని మాకె యాడ్లు ఇవ్వాలి మేమే పెద్ద సంస్థలో పని చేసే నిజాయితీగాలా జర్నలిస్ట్లమని కొంత మంది రిపోర్టర్ లు ప్రచారం చేస్తున్నారానే ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద చిన్న జర్నలిస్ట్ లు ఉంటారా నువ్వు నిజమైన జర్నలిస్ట్ అయితే సంస్థపైన ఆధార పడి మెప్పులు పొందడం కాదు కలానికి ఉన్న బలం తో ని సత్తా ఏంటో నిరూపించుకో ఆ ఛానల్ అట్లా ఈ పేపర్ ఇట్లా అని విర్ర విగితే వచ్చే ప్రయోజనం ఎమ్ లేదు. ఏ సంస్థ పేరిట నువ్వు గొప్పలు చెబుతున్నావో అదే సంస్థ లో ని కంటే ముందు ని స్థానం లో వేరే వాళ్ళు పని చేసారు ని తరవాత కూడా మరొకరు పని చేస్తారు. సంస్థల పేరిట ధాంకి లు ఇవ్వడం కన్నా నిజాయితీగా వార్తలు ప్రచురితం చేస్తే నిజాయితీగా కలానికి న్యాయం చేసిన వరవుతారు. మాకె డబ్బులు ఇవ్వాలి అని లిస్ట్ లో పేర్లు ఏకించి మేమే నిజమైన కలం బలం అనడం కన్నా అందరిని సహకరిస్తే జర్నలిస్ట్ అనే పేరు కు అందం ఉంటుంది

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india