V1News Telangana

best news portal development company in india

ట్రాన్స్ ఫార్మర్ కాపర్ వైర్, దొంగలు అరెస్ట్*

SHARE:

గౌరవనీయులు శ్రీ కలిమేశ్వర్ సి.పి నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు CCS ACP శ్రీ నాగేంద్రచారి గారు మరియు ACP బోధన్ శ్రీ పి. శ్రీనివాస్ గారి పర్యవేక్షణ లో CCS నిజామాబాద్ సిబ్బంది మరియు బోధన్ రూరల్ సిబ్బంది శ్రీ D.విజయ్ బాబు, సిఐ ఆఫ్ పోలీస్ బోధన్ రూరల్ సర్కిల్, శ్రీ J. మచ్చేందర్ రెడ్డి, ఎస్ఐ ఆఫ్ పోలీస్ బోధన్ రూరల్ పోలీస్

స్టేషన్ మరియు సిబ్బంది సంయుక్తంగా పైన తెలిపిన ట్రాన్స్ ఫార్మర్ దొంగలను పట్టుకున్నారు.
పైన తెలిపిన ట్రాన్స్ ఫార్మర్ దొంగలు ముగ్గురు కలిసి తమ జల్సాలకు డబ్బు అవసరం ఉండి వేగంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశం తో ట్రాన్స్ ఫార్మర్ దొంగతనాలు చేయడం మొదలు పెట్టినారు. నిజామాబాద్ కమీషనరేట్ బోధన్ డివిజన్ లోని బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 08,బోధన్ టౌన్ లో 05,వర్ని పోలీస్ స్టేషన్ లో 03,మరియు నిజామాబాద్ డివిజన్ లోని నవీపేట్ పోలీస్ స్టేషన్ లో 07,ఆర్మూర్ డివిజన్ లోని నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 01,దొంగతనం చేసినారు. ప్రక్క జిల్లా కామారెడ్డి లోని బాన్స్వాడ పరిధిలో 02 దొంగతనాలు చేసినారు.

*కేసు యొక్క మొత్తం వివరాలు 26 కేసులు*

*నిజామాబాద్ కమీషనరేట్ పరిది లో మొత్తం 24 కేసులు*

???? బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ -08 కేసులు
???? నవీపేట్ పోలీస్ స్టేషన్ -07 కేసులు
???? బోధన్ టౌన్ -05 కేసులు
???? వర్ని పోలీస్ స్టేషన్ -03 కేసులు
???? నందిపేట్ పోలీస్ స్టేషన్ -1 కేసులు

*కామారెడ్డి జిల్లా పరిది లో 02 కేసులు*
బాన్స్ వాడ పోలీస్ స్టేషన్ -02 కేసులు

*నిందితుల వివరాలు*
ఏ 1) భీమారావ్ రంభౌ సరోదే
ఏ 2) రాజు కుండ్లిక్రావ్ ఉగాలే
ఏ 3 ) సంతోష్ బాబురవ్ దాహిహండే

*స్వాధీనపరుచుకున్న సొత్తు*

110 కేజీలు కాపర్ వైర్ విలువ 60,000/- నుంచి 80,000/- రూపాయలు వరకు ఉంటుంది. మరియు ఒక Ertiga కార్ …

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india