V1News Telangana

best news portal development company in india

పోతంగల్ లో ఇసుక డంపులు… ఒక లారీ సరిహద్దులు దాటితే దాని విలువ 40 వేలకు పైగా ఇస్తారట….

SHARE:

నిజామాబాదు జిల్లా పోతంగల్ మండల కేంద్రం లో రాత్రి సమయంలో ఇసుకను ట్రాక్టర్ లతో తీసుకొచ్చి డంపు చేస్తారు.డాంపు చేసిన ఇసుకను లారిలో నింపి సరిహద్దులు దాటి రవాణా చేస్తారట మన దగ్గర ఉన్న ఇసుకకు బిధర్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర లో ఎక్కువ రేటు పెడుతారు ఇలాంటి ఇసుక అక్కడ దొరకడం చాల కష్టం 3వేల రూపాయలకు టన్ను లెక్కతో అక్కడ కొంటారాట ఒక లారీ కి 40వేలకు పైగా రూపాయలు ఇస్తారట పోతంగల్ గ్రామం నుంచి కొందరు డాంపు చేసిన ఇసుకను నింపి అ ఇసుకను లారీల ద్వారా సరిహద్దులు దాటి రవాణా చేయిస్తునారట.దొంగచాటుగా రాత్రి సమయంలో అక్రమంగా ఇసుకను డాంపు చేసి సరిహద్దులు దాటి రవాణా చేస్తున్న వారి పైన పోతంగల్ తహసీల్దార్ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india