V1News Telangana

best news portal development company in india

ఆసుపత్రి ఆవరణలో తాత్కాలిక షెడ్డు నిర్మాణానికి స్థలం పరిశీలించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి……

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో గల “మాత శిశు ఆసుపత్రి “ఆవరణలో శనివారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ లు ..రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా తాత్కాలికంగా షెడ్డు నిర్మాణానికి స్థలం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ విజయలక్ష్మి, బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india