V1News Telangana

best news portal development company in india

బైపాస్ రోడ్డు విస్తరణ భాగంగా స్థానికంగా రైతులు పంట పొలాలను నష్టపోవడం జరిగింది

SHARE:

ఈ రోజు ఏదైతే బోధన్ నుండి సాలురా మరియు పెగడపల్లి వెళ్లే బైపాస్ రోడ్డు విస్తరణ భాగంగా స్థానికంగా రైతులు పంట పొలాలను నష్టపోవడం జరిగింది అదేవిధంగా నష్టపరిహారం కూడా తక్కువగా నిర్ణయించడం జరిగింది కావున ఏదైతే కలెక్టర్ గారికి మా రైతులందరూ కలిసి కలెక్టర్ ఆఫీసులో ఎలక్షన్ కంటే ముందుగానే వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కోడ్ లో భాగంగా కలెక్టర్ గారు నిర్ణయం ఇంకా తీసుకోలేదు కావున ఈరోజు కలెక్టర్ గారికి ఏదైతే రైతులు నష్టపోయిన భూమికి అదనంగా నష్టపరిహారం ఇవ్వాలని త్వరలో నిర్ణయం తీసుకోవాలని సాలు రా సాలురా క్యాంప్ మరియు పెగడపల్లి గ్రామస్తులు నిజాంబాద్ కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ ను కలవడం జరిగింది కార్యక్రమంలో అల్లె రెమేష్ మరీయు వ్యవసాయదారులు పాల్గొన్నారు

P Nagnath
Author: P Nagnath

Saloora near cp office

best news portal development company in india