V1News Telangana

best news portal development company in india

పోలీసు సార్ల బాధలు పట్టవా రాజకీయ నాయకుల ఒత్తిడిలో తలోగుతున్న పోలీసు అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసు సార్లపై ఒత్తిడిలు ఎన్నో పోలీసు వ్యవస్థ లేకపోతే అంతా శూన్యమే పోలీసులకు వ్యక్తిగత కక్షలు ఉండవు రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి నిజాయితీకి మారుపేరుగా ఓపిక సహనం కు మారుపేరుగా నిలుస్తున్న పోలీసు వ్యవస్థ

SHARE:

24 గంటల పాటు ప్రజల కోసం శ్రమించేది కనిపించని నాలుగో సింహమే పోలీస్, అలాంటి పోలీసు వ్యవస్థ లేకపోతే అంతా శూన్యమే, ప్రజలు సుఖశాంతులతో ఉంటున్నారు.

అంటే దాని వెనుక పోలీసులు 24 గంటలపాటు శ్రమిస్తున్నారు, అహర్నిశలు ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్నరూ అని అర్థం. పోలీసుల బాధలు పట్టవా, రాజకీయ ఒత్తిడి డు ఎన్నో ఉంటాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నువ్వు నీ కొంతమంది వారి వారి స్వార్థం కోసం పోలీసు వ్యవస్థ పై ఒత్తిడిలు చేసి, ఇబ్బందులు పాలు చేసే పరిస్థితులు కూడా ఉంటాయి అనేది ఆరోపణలు, అలాంటి ఎన్నో ఒత్తిడిలు ఒడుదుడుకులు ఎదుర్కొని 24 గంటల పాటు ప్రజల కోసం పాటుపడతారు పోలీసులు, ఫ్రెండ్లీ పోలీసు పేరుతో పోలీసులంతా ప్రజలతో కలిసిమెలిసి ప్రజా సమస్యలు వస్తే, వారితో మంచిగా మాట్లాడి స్నేహభావంతో మెలిగి సమస్య పరిష్కారంలో అహర్నిశలు కృషి చేస్తారు పోలీసులు, ఒకే పార్టీలో వర్గ పోరు, ప్రతిపక్ష పార్టీల లీడర్లు, వారి వారి ఆధిపత్య పోరు నిలబెట్టుకోవడం కోసం, చివరికి పోలీసులను బలి పశువులుగా చేస్తారు అనేది విమర్శలు లేకపోలేదు, చేసే తప్పులు వారు చేసుకుని, ప్రజల్లో సింపతి పెంచుకోవడం కోసమే కాకుండా, నేనంటే నేను అన్న చందంగా వ్యవహరిస్తూ, ప్రతి ఒక్కరూ పోలీసులపై నిందలు వేయడం సహజంగా మారిందని విమర్శలు లేకపోలేదు,, అలాంటి ఎన్నో నిందలు భరించి కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారు పోలీసులు. బోధన్ తో పాటు పలుచోట్ల కొంతమంది పోలీసులపై కొన్ని విషయాల్లో నిలదీతలు, నిందలు వేసినప్పటికీ దాని వెనుక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగరాదని శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేసిన ప్రయత్నం అనే విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవాలని మేధావులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్టు చర్చలు జరుగుతున్నాయి. కొన్ని సమయంలో కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా డ్యూటీ కోసమే పాటుపడుతున్నది పోలీసులు అనడంలో అతిశక్తి లేదు, డ్యూటీ అంటే ప్రాణం ప్రజలు అంటే దేవుడిలాగా భావించి వారి యొక్క కర్తవ్యం నిబంధనలో పోలీసులు చేస్తున్న సేవలు వెలకట్టలేనిది అని ప్రజలు భావిస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా ఎక్కడ ఏమి జరిగినా కొద్ది సమయం లోనే సమాచారం తెలుసుకొని వస్తారు పోలీసులు, ఆ సమస్య పరిష్కరించేంతవరకు లేదా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు క్రైమ్ ఛేదించడంలో అహర్నిశలు కృషి చేసి దాన్ని బయటికి తీస్తారు పోలీసులు. పోలీసు సేవలు అద్భుతం అని ప్రజలు కొనియాడుతున్నారు. నీతి నిజాయితీగా ప్రజల కోసం స్టిక్ గా డ్యూటీ చేస్తే ఆ పోలీసు సారుకు తప్పవు కష్టాలు అనేది చర్చ లేక తప్పదు బదిలీ అనేది హార్ట్ చర్చ. ప్రజలు కూడా పోలీసు సేవలను గుర్తుచేసుకొని వారికి సహకరిస్తే, శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు ఇంకా సేవలు అద్భుతం చేస్తారు అనేది చర్చ.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india