Post Views: 60
V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గునిగెరి హన్మండ్లు చేతుల మీదుగా సిబ్బందిని శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రుక్మిణి, అనూష, పుష్పలత, రూప, సురేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








