V1News Telangana

best news portal development company in india

పి ఆర్ టి యు జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన ఉపాధ్యాయుడికి ఘనంగా సన్మానం …..

SHARE:

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు కుశాల్ ఉపాధ్యాయుల సంగం పి ఆర్ టి యు జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం రోజు ఆయన నివాసంలో” హార్ట్ ఫుల్ మెడిటేషన్”సంస్థ సభ్యులు సతీ సమేతంగా వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నర్వ శ్రీనివాస్, మంత్రి మధుసూదన్, శ్రీదేవి, పద్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india