V1News Telangana

best news portal development company in india

మంధర్ణాల ఇసుక డబ్బులు చూడండి బోధన్ సాలూర

SHARE:

బోధన్ నియోజకవర్గంలో సాలుర మండలం మందర్న గ్రామంలో ఇసుక డంపు భారీగా ఇసుక మాఫియా దారులు ఉంచుతూ అట్టి ఇసుకను 12 నుంచి 16 టైర్ల లారీ అదేవిధంగా ట్రిప్పర్ల ద్వారా నిజామాబాద్ హైదరాబాద్ కర్ణాటక కు ఇస్తాను భారీగా తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రతిరోజు పగలు రాత్రి అనే తేడా లేకుండా ముఖ్యంగా రాత్రి పూట, సుంకిని నుంచి రాయికూర్ పెంట బోధన్ వైపు అదేవిధంగా రుద్రూర్ నుంచి బోధన్ అదేవిధంగా రుద్రూర్ వర్ణి, నిజామాబాద్, కర్ణాటక కు హైదరాబాద్కు ఇసుక భారీగా తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు, ప్రతిరోజు ఇసుక మూడు పువ్వులు ఆరుకాయలుగా అక్రమ రవాణా జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో మునుగుతున్నారు తప్ప వాటిని ఆపడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india