V1News Telangana

best news portal development company in india

పేద ప్రజల ఆశ జ్యోతి పేదింటి ఆడపడుచు కన్నీళ్లు తుడిచే, అయేషా ఫాతిమా అమీర్ కు జన్మదిన శుభాకాంక్షలు…….

SHARE:

బోధన్ నియోజకవర్గం లో అయేషా ఫాతిమా ట్రస్ట్ స్థాపించి పేద ప్రజల జీవితం లో వెలుగు నింపారు.

బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి అయేషా ఫాతిమా అమీర్. మతాలకు అతీతంగా ప్రజా సేవలు అందిస్తూ విద్య రంగంలో రానిస్తున్న పేద విద్యార్థులకు కూడా అయేషా ఫాతిమా అమీర్ అండగా నిలిచారు వారికాయే ఖర్చులను భరించి వారికి ఉన్నత స్థాయికి ఎదిగేలా అన్ని విధాలా సహాయ సహకారాలు అందించారు. బోధన్ లోని శక్కర్ నగర్ ఉర్దూ మీడియం పాఠశాలలో లక్షల రూపాయలు ఇచ్చి వారిని ఆదుకున్న ఘనత అయేషా ఫాతిమా అమీర్ ధె అదే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తు వారికి బహుమతులు ఇస్తారు,

ఆసుపత్రి లో ఎవరైనా అనారోగ్యం తో బాధ పడితే వాళ్లకు ఓ అమ్మలా అక్కల అయేషా ఫాతిమా అమీర్ సహాయ సహకారాలు అందజేస్తారు.ఇల్లాంటి ఎన్నో ప్రజా సేవ కార్యక్రమలు చేస్తూ పేద వారి గుండెల్లో తన దైనా స్థానాన్ని దాకించుకున్న అయేషా ఫాతిమా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని బోధన్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india