నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగా పట్టించుకోవడం లేదు
నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగా పట్టించుకోవడం లేదని బాధితులు రోగి యొక్క భార్య రాణి ఫోన్ చేస్తే ఆసుపత్రికి సంబంధించిన వారి యొక్క ఫోన్ నెంబర్లు లేకపోవడంతో 100 కు డయల్ చేయడం జరిగింది, స్పందించిన పోలీసు శాఖ, అనగా నిజామాబాదు వన్ టౌన్ పోలీసులు, వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం జరిగింది, ఈ సందర్భంగా పోలీసు శాఖకు ప్రజలు బాధితులు ధన్యవాదాలు తెలుపుతున్నారు,

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం శ్రీనగర్ గ్రామం చెందిన అనిల్ అనే వ్యక్తికి ఛాతి నొప్పి తీవ్రంగా ఉండడంతో కుటుంబీకులు హుటాహుటిన 108 ద్వారా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, వైద్యులు పట్టించుకోకపోవడంతో, అశోక్ కామ్లి అనే విలేఖరికి ఫోన్ చేయడంతో వెంటనే హండ్రెడ్ కు డయల్ చేయడం జరిగింది, స్పందించిన పోలీస్ శాఖ అక్కడికి వెళ్లడం జరిగింది, పేరుకే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అని సరిగా పట్టించుకోవడంలేదని ప్రాణాలు పోతే ఎలా అని బాధితులు మురయించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగా పట్టించుకోనిలా చూడాలని బాధితులు కోరుతున్నారు.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన వెళ్లిన వన్ టౌన్ పోలీస్
సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసు శాఖ
రోగి వద్దకు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వెళ్లారు
వైద్యులతో రోగితో అదే విధంగా వారి బంధువులకు మాట్లాడడం జరిగింది, వైద్యులు
చూశారని ట్రీట్మెంట్ నడుస్తుందని, ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది, ట్రీట్మెంట్ విధానాన్ని వీడియో కాల్ ద్వారా చూపించడం జరిగింది, ఈ సందర్భంగా పోలీస్ శాఖకు ప్రజలు, బాధితుల తరఫున, ప్రజల తరఫున ధన్యవాదములు. వైద్యులు పట్టించుకుంటున్నారని తెలిపారు,
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








